Dewanakonda

30 లీటర్ల నాటుసారా. తో పాటు. ముగ్గురు వ్యక్తులు పట్టివేత.

30 లీటర్ల నాటుసారా. తో పాటు. ముగ్గురు వ్యక్తులు పట్టివేత.

దేవనకొండ (ఆంధ్రప్రతిభ) 26 నవంబర్: మండల పరిధిలోని గుండ్లకొండ క్రాస్ దగ్గర. ఎస్సై భూపాల్ మరియు వారి సిబ్బంది. మాచాపురం గ్రామానికి చెందిన ఎరుకల వెంకటేష్ మరియు ఉప్పరి రంగయ్య పల్లె దొడ్డి గ్రామానికి చెందిన బోయ గోవిందు. ముగ్గురు కలిసి.  30 లీటర్ల నాటు సారా తో ఉన్నందుకు. ఎస్సై మరియు వారి సిబ్బంది. 30 లీటర్ల నాటు సారా తో పాటు ముగ్గురు వ్యక్తులను. పట్టుకోవడం  జరిగిందని. ఎస్సై భూపాల్ తెలియజేశారు. రిమాండ్ నిమిత్తం. పత్తికొండ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడమైనదని. ఎస్సై భూపాల్ మరియు వారి సిబ్బంది తెలియజేశారు.

Back to top button