
nandyala
13 లక్షల 5వేలు చెక్కులు పంపణీ
13 లక్షల 5వేలు చెక్కులు పంపణీ
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా నివాసం నందు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిపొందిన 13 మంది లబ్దిదారులకు గురువారం 13 లక్షల 5వేల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్దిదారులకు పంపిణి చేశారు. అందులో ముక్యంగా నంద్యాల పట్టణానికి చెందిన సుకుర్ కుమార్తె సల్మా కు చెవి వెనుక భాగంలో ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంతటి సహకారం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి మరియు నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవి రెడ్డి కి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.