
Allagadda
హెల్మెట్ ధరించి ప్రయాణిoచాలని కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ
హెల్మెట్ ధరించి ప్రయాణిoచాలని కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ
నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డిఎస్పి సుధాకర్ రెడ్డి సూచనల మేర టౌన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఎస్సై వెంకట్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఆళ్లగడ్డ నుండి నంద్యాలకు పోవు హైవేపై అహోబిలం క్రాస్ రోడ్డు వద్ద హెల్మెట్ లేకుండా ప్రయాణించు బైక్ ప్రయాణికులకు హెల్మెట్ ధరించి ప్రయాణిoచాలని కౌన్సిలింగ్ ఇచ్చి వారి చేత ప్రామిస్ చేయించడమైనది.