nandyala

హట్టహాసంగా టయోటా ప్రేమ్ సాయి మోటార్స్ వారి స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం

హట్టహాసంగా టయోటా ప్రేమ్ సాయి మోటార్స్ వారి స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం

 

  • మొట్టమొదటిసారిగా మెగా టయోటా ప్రేమ్ సాయి మోటార్స్ వారి స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్ ను హట్టహాసంగా ప్రారంభోత్సవం

నంద్యాల (పల్లెవేలుగు) 10 నవంబర్: పట్టణంలోని ఆటోనగర్ నందు గత రెండు సంవత్సరాలుగా ప్రేమ్ సాయి మోటార్స్ టయోటా వారి స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ను ఎం.డి. వెంకట్, ప్రసాద్ రెడ్డి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పునః ప్రారంభించిన వైఎస్ఆర్సిపి నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు ఆర్టీవో అధికారి నిరంజన్ రెడ్డి,లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైయస్సార్సీపి నాయకులు ఆటోనగర్ ఇన్చార్జ్ జాకీర్ హుస్సేన్, 34వ వార్డు మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి జాకీర్ హుస్సేన్ భాష, వైఎస్సార్సీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి, మీడియా ప్రతినిధులు మధుబాబు చలం బాబు, టయోటా ప్రైమ్ సిబ్బంది, కస్టమర్లు మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

hameedulla

Hameedulla.Shaik Reporter, Nandyal, Nandyal Dist
Back to top button