panyam

సర్పంచ్ బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా 73వ భారత రాజ్యాంగ దినోత్సవం

సర్పంచ్ బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా 73వ భారత రాజ్యాంగ దినోత్సవం

పాణ్యం (పల్లెవేలుగు) 26నవంబర్: మండలంలోని కౌలురు గ్రామ పంచాయతీ సర్పంచ్ బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబెడ్కర్ 73 దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాతభారత ప్రభుత్వం నవంబర్ 26వ రాజ్యాంగ దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం గా జరుపుకోవాలని ఇప్పటివరకు ఆనవాయితీ. అయితే రాజ్యాంగ రచనను పూర్తి చేసుకొని రాజ్యాంగ రచన సంఘం రాజ్యాంగ పరిషత్తుల ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ రచన సంఘం చైర్మన్ హోదాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949 జనవరి 26వ తేదీ నాటి నేతలకు సమర్పించారు ఈ సందర్భంగా చారిత్రాత్మక ప్రాధాన్యతను బద్దలపరిచి దేశ పునర్నిర్మాణంలో రాజ్యాంగ పాత్రతో పాటు ఆ రాజ్యాంగ రచనకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషికి గుర్తింపుగా రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడంలో భాగంగా రాజ్యాంగ పీఠిక పట్టణం రాజ్యాంగ విలువలు రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినది. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు చట్టసభల రూపకల్పన మాత్రమే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే గొప్ప సాధనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించారు.రాజ్యాంగం అంటే దేశానికి ప్రజలకు ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయగలిగే కరదీపికగా తీర్చిదిద్దేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అందుకు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గ్రామ సర్పంచ్ ఉడల బాలయ్య మాట్లాడారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు దేవ దత్తు మాట్లాడుతూ అంబెడ్కర్ 73 వ దినోత్సవం సందర్భంగా గురించి  మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సి ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం  చేస్తున్నారని ఆరోపించారు అంబెడ్కర్ కార్యకమలు టివి, పేపర్ కె  పరిమితం ఈరోజు రిజర్వేషన్లు ఫలాలు మనం ఫలాలు అందు కుంటున్నామ్మంటే కేవలం బాబా సాహెబ్ అంబెడ్కర్ పుణ్యమే అని గుర్తుంచుకోవలి ,విద్య, ఉద్యోగ,లే కాదు బిజినెస్ లో కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి, బడుగుల బలహీన వర్గాలు అనిల్ అంబానీ కుటుంబం పెద్దగా చదువు లేదంటే ఆశ్చర్యపోవలసినదేమీ లేదు ఉద్యోగం కోసం పోరాటం చేయలేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికి  రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు వేస్తూ ఆర్ధికంగా అభివృద్ధి పురోగతి కోసం పాటుపడాలి , కార్యక్రమంలో కౌలురు ఎంపిటిసి సభ్యులు యంగ్ & డైనమిక్ హీరో నల్లల విజయ భాస్కర్ రెడ్డి, ఇఓఆర్డీ భాస్కరరావు, పంచాయతీ కార్యదర్శి సులోచనమ్మ,, సచివాలయ సిబ్బంది. డిస్కో రాజా, మైనార్టీ నాయకులు రోగేన్న, ఉండ్రాల్, రామకృష్ణ, వినోద్, గుండి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button