nandyala

సగర (ఉప్పర) మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక వనభోజన మహోత్సవ కార్యక్రమం

సగర (ఉప్పర) మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక వనభోజన మహోత్సవ కార్యక్రమం

నంద్యాల (పల్లెవెలుగు) 16 నవంబర్: అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ప్రథమ నంది దేవస్థానంలో జరిగిన కార్తీక వనభోజనాలు కార్యక్రమం లో పాల్గొన్న నంద్యాల M.L.A. శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి  జిల్లా అధ్యక్షులు కోడుమూరు రాముడు  సెక్రెటరీ యు. సురేష్ కుమార్  ట్రెజర్ నరసింహులు  నంద్యాల అసెంబ్లీ సగర సంఘం అధ్యక్షుడు శివయ్య  యువజన సంఘం అధ్యక్షుడు బోయిని బాలాజీ మరియు సంఘం  సభ్యులు పాల్గొన్నారు.

hameedulla

Hameedulla.Shaik Reporter, Nandyal, Nandyal Dist
Back to top button