
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 4 ధర్మవరం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు,నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు,మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ డి.నాగ సుధాకర్ రెడ్డి,బత్తలపల్లి మండల కన్వీనర్ జ్వాలాపురం శెట్టి రవి, వెంకటేశ్,పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, దాడితోట కృష్ణయ్యా,బండ్ల చంద్రశేఖర్, శివశంకర్,నారాయణ స్వామి నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు.