Dewanakonda

వ్యాధిగ్రస్తులని పరామర్శించిన ఎమ్మెల్యే

వ్యాధిగ్రస్తులని పరామర్శించిన ఎమ్మెల్యే

పత్తికొండ కర్నూలు హస్పిటల్ అమీలియోలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి గ్రామం రంగన్న కొడుకు కుమారుడు అనిల్ ని మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రిష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామం రామదుర్గం బలరాముడు నీ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ డాక్టర్లకు సూచించారు.

Back to top button