panyam

విద్యతోపాటు క్రీడలు అవసరం  యమ్ పి పి హుస్సేన్ బి

విద్యతోపాటు క్రీడలు అవసరం  యమ్ పి పి హుస్సేన్ బి

పాణ్యం (పల్లెవెలుగు) 20 అక్టోబర్: పాణ్యం నియోజకవర్గ పరిధిలోని టీ సి, చంద్రయ్య నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  బాలబాలికలకు  పోటీలు అండర్ 14 అండర్ 17  క్రింద నిర్వహించారు.దాదాపుగా 15పాఠశాలలు,300మంది విద్యార్థులు హాజరయ్యారు,9 రకాల ఈవెంట్స్ సంబంధించిన ఆటలు ఆడించారు, ఈ కార్యక్రమం యమ్ పిపి, హుస్సన్ బి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలు ,సాంస్కృతిక కార్యక్రమాలుఅవసరమని తెలిపారు,ఆటపాటలతో కూడిన విద్యా అవసరం ఎంతైనా ఉందని  ఆటలను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి  ఆర్ కోటయ్య   హెడ్డుమాస్ట్ ఎస్ జిలాని భాషా  ,వైస్ ఎంపీపీ జి వెంకటేశ్వర్లు  పాణ్యం ఒకటవ ఎం.పి.పి,రంగారమేస్ఉప సర్పంచ్ పాలం చంద్రశేఖర్ రెడ్డి  ఎంపీడీవో యమ్ దస్తగిరి  బీసీ చైర్మన్ వై కవిత , కో ఆప్షన్ నెంబర్ జాకీర్ , పిడి అసోసియేషన్ మండల కోఆర్డినేటర్ టి. సుబ్రహ్మణ్యం,మాజీ జెడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డి , గోపి   పాల్గొన్నారు

Back to top button