
విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం
విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం బొమ్మల సత్రం నందు నలంద స్కూల్ జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నలంద స్కూలు ప్రిన్సిపల్ A. సత్య ప్రకాష్ మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ D.THOURYA NAIK మరియు సీనియర్ మేనేజర్ B.VAMSI KRISHNA పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో విజిలెన్స్ అవేర్నెస్ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని ఎలా సాధించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు మరియు ఈ సందర్భంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ విజేత లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నలంద స్కూలు ప్రిన్సిపల్ ఏ సత్య ప్రకాష్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ D.THOURYA NAIK, సీనియర్ మేనేజర్ B.VAMSI KRISHNA , బొమ్మల సత్రం బ్రాంచ్ మేనేజర్ SHANKAR NARAYANA మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.