
kosigi
వికేంద్రీకరణ బిల్లుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలి
వికేంద్రీకరణ బిల్లుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలి
వైఎస్సార్ సీపీ యువ నాయకులు జగదీష్ స్వామి.
కర్నూలు జిల్లా అధ్యక్షులు వై బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల ఇన్చార్జ్ వై మురళి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోసిగి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక్క టెంకాయలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మఠం జగదీష్ స్వామి, కో ఆప్షన్ నెంబర్ షౌకత్ అలీ, ఎంపీటీసీ మెంబర్ గానిగా దేవమ్మ వీరస్వామి, వార్డ్ మెంబర్ ఈరన్న, కొరివి నాగరాజు, చాకలి వేమారెడ్డి, ప్రసాద్ వడ్డే రాముడు, నరసింహులు, ఉపేంద్ర, రైల్వే అంజి, జీవ, వెంకటేష్, దొర తిక్కొడు, ఋగ్వేద గౌడ్ మరియు సిద్ధప్ప పాలెం పెద్దలు పాల్గొన్నారు