kosigi

వాలంటరీ లకు మొబైల్స్, స్కానర్ డివైస్ ల పంపిణీ

వాలంటరీ లకు మొబైల్స్, స్కానర్ డివైస్ ల పంపిణీ

కోసిగి (పల్లెవేలుగు) 27 అక్టోబర్: ఎమ్మెల్యే బాలానాగి రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి  వ్యవసాయ మండలి అధ్యక్షుడు మురళీ మోహన్ రెడ్డి  అధ్యక్షతన కోసిగి మండలం లోని వాలంటరీ లకు మొబైల్ ఫోన్లు మరియు డివైస్ స్కానర్లు పంపిణీ చేయడం జరిగింది. మండలంలో వాలంటరీలకు మొబైల్స్ మరియు స్కానర్ లు లేవని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో తేప్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటరీ లకు  పింఛన్ పంపిణీ, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించడం కొరకు మొబైల్స్, స్కానర్లు పంపిణీ చేస్తూ  ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని వాళ్ల సమస్యలను పరిష్కరించడంలో వాలంటరీలు ముందు ఉండాలని ఈ సభాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో MPDO రాజేంద్ర, ఎంపీపీ లవకుశ ఈరన్న,మంతేష్ స్వామి, బెట్టప్ప గౌడ్, నాడుగేని ఈరన్న, మాణిక్య రాజు,  సచివాలయ సిబ్బంది మరియు కోసిగి మండల వాలెంటర్ల్లు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button