
రజకుల సాంఘిక భద్రత సామాజిక రక్షణ చట్టం ఏర్పాటును జయప్రదం చేయండి
రజకుల సాంఘిక భద్రత సామాజిక రక్షణ చట్టం ఏర్పాటును జయప్రదం చేయండి
మంత్రాలయం (పల్లెవెలుగు) 10 సెప్టెంబర్: సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ. విద్యుత్ పోరాటంలో అమరుడైన రామకృష్ణ గార్ల వర్ధంతి సందర్భంగా రజకుల సాంఘిక భద్రత కొరకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని సందర్శన జయప్రదం చేయండి తేదీ 11 9 2022 ఆదివారం 10 గంటలకు వేదిక శ్రీ అనంత మంగళ ఆంజనేయస్వామి దేవాలయం సాయిబాబా గుడి ఎదురుగా నిర్మల్ టాకీస్ రోడ్డు ఆదోని కోసిగి అధ్యక్షుడు బసప్ప, మంత్రాలయం నియోజకవర్గం లో ఉన్న రజక అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. ఈ మీటింగ్ ని విజయవంతం చేయాలని ఆదేశిస్తున్నాం మన రజక కమ్యూనిటీ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ కొరకు హోదా సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాడం జరుగుతుంది ప్రతి ఒక్క ఈ సభలో హాజరుకావాలని రజకుల కి సంబంధించిన పథకాలు గురించి మన హక్కులు గురించి సభ జరుగుతుంది రాష్ట్ర రజక అధ్యక్షుడు గుణశేఖర్ జిల్లా అధ్యక్షుడు ముక్కన్న, జిల్లా కార్యదర్శి సాతనూరు జలాల్, మంత్రాలయం అధ్యక్షుడు అగసనూరు బసన్న, ఉపాధ్యక్షుడు ఆల్వి రమేష్, ఆదోని యూత్ అధ్యక్షుడు ఎర్రి స్వామి, కోసిగి అధ్యక్షుడు బసన్న, పిలుపునివ్వడం జరిగింది