
kosigi
మొదటి బహుమతి కైవసం చేసుకున్న కోసిగి జట్టు.
మొదటి బహుమతి కైవసం చేసుకున్న కోసిగి జట్టు.
కర్ణాటక రాష్ట్రంలో తురుకుల డోని గ్రామంలో క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా గ్రామం లోని ప్రజలు ఆర్గనైజర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామాలలో ఉన్న క్రీడా కారులను వారి క్రీడా నైపుణ్యాలు కనపరచడానికి ఒక చక్కటి పరిష్కారం అన్నారు. కోసిగి కి చెందిన జట్టు క్రీడాకారులు వాలీ బాల్ ఆట లో ప్రతిభ చాటి మొదటి బహుమతి 10,000 రూపాయలు రెండవ బహు5,000 గెలుపొందాడం జరిగింది. నైపుణ్యాన్ని కనపరిచి మొదటి బహుమతి కైవసం చేసుకున్న కోసిగి వాలీబాల్ జట్టును క్రీడాకారులను కొసిగి వాలీబాల్ అసోసియేషన్ మరియు కొసిగి క్రీడాకారులు, గెలుపొందిన జట్టును అబినందించారు.