Rayadurgam

మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన భోజరాజ నాయక్

మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన భోజరాజ నాయక్

రాయదుర్గం పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా భోజరాజనాయక్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సి నాయకులు కార్యకర్తలు గిరిజన సంఘ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు భారీగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగింది ఇలా ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇస్తుండడంతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీపై విమర్శలు చేయడం మంచిది కాదని పలువురు నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు గిరిజన సంఘ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు

anjineyulu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button