nandyala

బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన  అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన  అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలకాడమీ పాఠశాలలో డిసెంబర్ 9వ తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల కరెస్పాండెంట్ ఎం.జీ.వి.రవీంద్రనాథ్ మరియు మాధవీలత మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్యసమితి అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆమోదించినప్పటినుం డి ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించబడుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ ఎం.జీ.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీల మరియు ఉపాధ్యాయి ని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button