
kosigi
బస్సుకు సైడ్ ఇవ్వని మోటార్ బైక్
- బస్సుకు సైడ్ ఇవ్వని మోటార్ బైక్
- అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.
కోసిగికి కూతవేటు దూరంలో ఆదోని నుంచి కోసిగి కి వస్తున్నా ఆర్లబండ సర్వీస్ బస్సు ఎదురుగా వస్తున్న మోటార్ బైక్, బస్సుకు సైడ్ ఇవ్వకపోవడంతో బస్ డ్రైవర్ బస్సును కుడి పక్కకు బస్సును మట్టి రోడ్డు లో దింపడంతో, బస్సు ఒక్కసారిగా పొలాల్లోకి కుంగిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపడంతో, బస్సులో డ్రైవర్ కండక్టర్ ల కు మరియు, తోటి ప్రయాణికులకు, ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.