nandyala

ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష

ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష

నంద్యాల (పల్లెవేలుగు) 23 జనవరి: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు (APSLPRB) నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరిగినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదివారం తెలిపారు. నంద్యాల జిల్లాలో 33 పరీక్షా కేంద్రాలను 17,331 మంది అభ్యర్థులు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల జిల్లాలో 17,331 మంది పరీక్ష రాసే అభ్యర్థులు ఉండగా పురుషులు 13142 మంది, మహిళా అభ్యర్థులు 3092 మంది ఇందులో పరీక్షకు గైరాహారైనా అభ్యర్థులు 1092 మంది అన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button