
Allagadda
ప్రజలు సదరన్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలు సదరన్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి
ఆళ్లగడ్డ (పల్లెవేలుగు) 20 జనవరి: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం సదరన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని సదరన్ క్యాంపు వైద్యులు రాఘవేంద్ర రెడ్డి తెలియజేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ సదరన్ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన వారు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు ఇక్కడ ఎముకలు మరియు అంగవైకల్యం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వాటి పర్సంటేజ్ సర్టిఫికెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు