nandyala

 పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు

 పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు

నంద్యాల (పల్లెవేలుగు) 16 జనవరి:  ప్రభుత్వ సెలవుదినం కావడంతో నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ” పోలీసు స్పందన కార్యక్రమము”ను తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సెలవు దినం కావడంతో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో (బొమ్మలసత్రం వద్ద గల ) జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమము కు రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం( జనవరి 23 వ తేది ) నుండి జిల్లా పోలీసు కార్యాలయంలో “ పోలీసు స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button