
Dharmavaram
పెళ్లికాలేదన్న నిరాశతో యువకుడి ఆత్మహత్య
పెళ్లికాలేదన్న నిరాశతో యువకుడి ఆత్మహత్య
ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం పట్టణంలోని స్థానిక కేతిరెడ్డి కాలనీకి చెందిన చేనేత కార్మికుడు అశోక్ కుమార్ (29) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల కథనం మేరకు తనకు పెళ్లి కావడం లేదనే మానసిక వేదనతో మృతుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.