
Allagadda
పారిశుద్యం మరియు పరిశుభ్రత పై అవగాహన
పారిశుద్యం మరియు పరిశుభ్రత పై అవగాహన
ఆళ్లగడ్డ 13 డిసెంబర్: స్థానిక పట్టణంలో మంగళవారం మున్సిపాలిటీ, పట్టణ పేదరిక నిర్ములాన సంస్థ, (మెప్మా)మరియు యూనిసెఫ్ వారి ఆధ్వర్యంలో వాష్ వారోత్సవాలు, నీరు, పారిశుద్యం మరియు పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమం లో ఆళ్లగడ్డ మున్సిపల్ కమీషనర్ రమేష్ బాబు, ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ కాన్సిలర్స్, యూనిసెఫ్ మరియు మెప్మా సిబ్బంది సమాఖ్య ప్రతినిధులు మరియు సమాఖ్యల RPS, సంఘాల సభ్యులు హాజరు పాల్గొన్నారు.