
panyam
పాణ్యం మండల గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, సర్పంచ్ లకు శిక్షణ తరగతులు
పాణ్యం మండల గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, సర్పంచ్ లకు శిక్షణ తరగతులు
పాణ్యం (పల్లెవెలుగు) 13డిసెంబర్: పాణ్యం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24 మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండలంలోని మండల యమ్ పి పి, హుస్సేన్ బీ , కో ఆప్షన్ మెంబర్ జాకీర్ ,మండల డెవలప్మెంట్ అధికారి దస్తగిరి , మండల విస్తరణ అధికారి కె భాస్కర రావు మండలములోని వైస్ యమ్ పి పిలు, యమ్ పి టి లు, అలమూరు, గోనవరం,యస్. కొత్తూరు, గగ్గటూరు, అనుపూరు, కోణిదేడు, భూపనపాడు, మద్దూరు, నెరవాడ, తోగర్చెడు అయా గ్రామాల సర్పంచులు, గ్రామ స్థాయి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగినది.