
Allagadda
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)
- ఆళ్లగడ్డ పురపాలక సంఘం – పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) – జగనన్న తోడు 6 వ విడత వడ్డీ చెల్లింపు ప్రారంభోత్సవ కార్యక్రమం రిపోర్ట్ తేది : 11-01-2023
ఆళ్లగడ్డ పురపాలక సంఘం- పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) – జగనన్న తోడు 6 వ విడత వడ్డీ చెల్లింపు ఈ రోజు తేది : 11-01-2023 ప్రారంభోత్సవ కార్యక్రమమునకు మునిసిపల్ కమీషనర్ ఎ.వి రమేష్ బాబు మరియు సచివాలయం వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరిలు మెప్మా సిబ్బంది కమ్యూనిటీ ఆర్గనైజర్ సి.వెంకట సుబ్బయ్య మరియు జగనన్న తోడు లబ్ది దారులు అందరు ఆళ్లగడ్డ పురపాలక సంఘం- కమీషనర్ వారి ఛాంబర్ నందు వీడియో కాన్పరెన్స్ లో పాల్గొనడం జరిగినది. ఆళ్లగడ్డ పురపాలక సంఘమునకు సంబంధించి జగనన్న తోడు 6వ విడత వడ్డీ చెల్లింపు నందు 575 మంది లబ్దిదారులకు రూ. 1,05,313 (లక్ష ఐదు వేల మూడు వందల పదమూడు రూపాయలు ) రావడం జరిగిందన్నారు.