
Dharmavaram
తృటిలో తప్పిన పెనుప్రమాదం
తృటిలో తప్పిన పెనుప్రమాదం
ధర్మవరం పల్లె వెలుగు
శ్రీ సత్య సాయి జిల్లా గూని పల్లి
నుంచి ధర్మవరం వస్తున్న బండల లోడు తో వస్తున్న ట్రాక్టర్ ఎర్రగుంట సర్కిల్ వద్ద టాక్టర్ టూ వీలర్ తప్పించబోయి సడన్ బ్రేక్ కొట్టడంతో టాక్టర్ బోల్తా పడడం జరిగింది టాక్టర్ మీద ఉన్న చరణ్ కుమార్, కాశీ, సుధాకర్ లకు బలమైన గాయాలు కావడంతో హుటా హుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని రోడ్డు మీద పడి ఉన్నా టాక్టర్ ని జెసిపి సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు వన్ టౌన్ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ తరలించారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఇద్దరికీ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.