
Dewanakonda
డ్రే డే ప్రైడే ను నిర్వాహించిన వైద్య సిబ్బంది
డ్రే డే ప్రైడే ను నిర్వాహించిన వైద్య సిబ్బంది
దేవనకొండ (ఆంధ్రప్రతిభ) 10 ఫెబ్రవరి: డ్రేడే ను మండల పరిది లోని నేల తలమర్రి గ్రామము లో మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయి బాబా ఆధ్యర్యములో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్రామాములో వీధుల్లో తిరుగుతూ దోమల ద్వారా వచ్చు వ్యాధులు గూర్చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో PHC సూపర్ వైజర్స్ ఈశ్వరయ్య రాంమోహన్ మరియు ANM ఆశలు ఫాల్గోన్నారు.