
gadwal
డిపిఆర్ఓ ని వెంటనే సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు కలెక్టర్ కు వినతి పత్రం అదజేశారు
డిపిఆర్ఓ ని వెంటనే సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు కలెక్టర్ కు వినతి పత్రం అదజేశారు
జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ జర్నలిస్టులో అందరు కలిసి డిపిఆర్ఓ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది డిపిఆర్ఓ ని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ జిల్లా వర్కింగ్ జర్నలిస్టులు అందరు కలిసి కలెక్టర్ కు జర్నలిస్టుల బాధలను వారికి జరుగుతున్న అవమానాలను కలెక్టర్ కి వివరించారు ఇంకా పై అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరైనా జర్నలిస్టులను అవమానించారంటే దీనికి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం వారిపై తక్షణ కేసులు నమోదు చేయాలని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు