
Allagadda
డిఎస్పీ కి వినాయక చవితి ఆహ్వాన పత్రిక అందజేసిన ఉత్సవ కమిటీ
డిఎస్పీ కి వినాయక చవితి ఆహ్వాన పత్రిక అందజేసిన ఉత్సవ కమిటీ
ఆళ్లగడ్డ : గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు త్రినేత్రం మోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆళ్లగడ్డ సబ్ ఇన్స్పెక్టర్, DSPని కలిసి వినాయక చవితి ఆహ్వాన పత్రిక ను అందజేయడం జరిగినది. మరియు టౌన్ ఎస్ఐ తిమ్మయ్య మరియు తాలూక తాసిల్దార్ లకు పండగ సందర్భంగా ఆహ్వాన పత్రికలు అందజేసారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య శ్రీనివాసరెడ్డి. రమణ. రాఖి. వీరాంజనేయులు. రమణయ్య పాల్గొన్నారు