nandyala

టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఉర్దూ యూపి విద్యార్థినులు

టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఉర్దూ యూపి విద్యార్థినులు

నంద్యాల (పల్లెవేలుగు) 04 నవంబర్: వై ఎస్ ఆర్ నగర్ లోని మునిసిపల్ ఉర్దూ అప్పర్ ప్రైమరీ పాఠశాల లో 120 మంది బాల బాలికలకు, మూత్రషాలలు,  మరుగుదొడ్డి వసతి సదుపాయాలు లేక వారు చాలా ఇబ్బంది  పడుతున్నారని పాఠశాల చుట్టూ వర్షపునీరు నిలబడుతున్నదని, ఆల్మేవ దృష్టికి రావడంతో ఆల్మేవ రాష్ట్ర సలహాదారులు S.Md. అబులైస్ మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, ఎమ్మెల్యే రవి చంద్ర కిషోర్ రెడ్డి ని కలిసి ఆ పాఠశాలకు కాంపౌండ్ వాల్ మరియు బాత్రూం లు నిర్మించుటకు 28 లక్షలు మంజూరు అయి చాలాకాలమైందని కాంట్రాక్టర్ తో మాట్లాడి సంబంధిత పాఠశాలలో బాత్రూమ్స్ మరియు కాంపౌండ్ వాల్ వీలయినంత త్వరగా నిర్మించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే దీనికి అనుకూలంగా స్పందించి తాను చర్యలు తీసికొంటానని హామీ ఇచ్చారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button