Dharmavaram

జేఈఈ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థిని

జేఈఈ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థిని

ధర్మవరం:(పల్లె వెలుగు) సెప్టెంబర్ 11  జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా ఓబీసీ కింద ధర్మవరం పట్టణానికి చెందిన పవిత్ర సత్తా చాటారు. తల్లిదండ్రులైన నరేంద్ర వాణి దంపతుల కుమార్తె ఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆలిండియా ఓబీసీ క్రింద 4880 ర్యాంకు సాధించడం జరిగింది. తదుపరి పవిత్ర మాట్లాడుతూ తాను పదవ తరగతి, ఇంటర్ అనంతపురంలోని చైతన్య స్కూల్లో విద్యను అభ్యసించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు స్థానికులు, తోటి విద్యార్థులు, స్నేహితులు, బంధుమిత్రులు అభినందించారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button