
Dharmavaram
జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు ఎంపిక
జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు ఎంపిక
ధర్మవరం (పల్లె వెలుగు) 30 ఆగష్టు: ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ర స్థాయి జూడో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి చిగిచెర్లకు చెందిన వర్షిణి,నిర్మల గాయత్రి, మహిత , యశస్వినీ , లాస్య రెడ్డి , యశ్విత లు త్రిసూర్, కేరళ రాష్ట్రం లో జరిగే సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ పోటీలు త్రిసూర్ లో సెప్టెంబర్1 వ తేదీ నుండీ 5వ తేదీ వరకు జరుగును. ఒకే గ్రామము నుంచి 7 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాబడం పట్ల గ్రామా పెద్దలు ఆనందం వ్యక్తం చేశారు క్రీడాకారులను డైరెక్టర్ బుచ్చిరెడ్డి, ఓబిరెడ్డి ,మరియు పాటశాల హెడ్ మాస్టర్ విజయ్ సాయి, పాఠశాల పీడీ ప్రతాప్ రెడ్డి, మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు,