kosigi

జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి

కోసిగి మండలం కోసిగి కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అక్టోబర్ 02వ తేదీ ఆదివారము ఉదయము 10 గంటలకు జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి  చిత్ర పటము లకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించన అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని మాట్లాడుతూ దేశ ప్రజలను ద్రోహం చేయు నరేంద్ర మోడీ టీం రహస్య అజెండాను ప్రజలందరూ గమనించాలని అన్నారు. అంతేకాక దేశ ప్రజలను లాభం చేయు లక్ష్యమే లేని నరేంద్ర మోడీ టీము 8 ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజల హక్కులను మోసగించి దేశ సంపదను దోచుకోవాలనే కుతంత్రాలు పన్నుతో దేశ ప్రజల మర్యాద పూర్వకమైన సొమ్ము ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పలువురు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి దేశ సంపదను సర్వనాశనము చేసి దేశ ప్రజలను ద్రోహం చేయు మోడీ టీము నుంచి దేశాన్ని కాపాడుకోవాలనే శ్రీ రాహుల్ గాంధీ శ్రమతో చేపట్టే భారత్ జోడు పాదయాత్రలో ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారములోకి తెచ్చుకుంటే నే ప్రజలందరికీ గౌరవమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్వర్ షబ్బీర్ మారెప్ప ఓంకార స్వామి గౌస్ అలా నిజాం తదితరులు పాల్గొన్నారు

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button