Rayadurgam

ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 15 ఆగష్టు: తాలూకాలోని అన్ని మండలాల్లో అన్ని కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు తదితర ప్రాంతాల్లో అధికారులు జెండా ఆవిష్కరించారు పలు పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రజెంటేషన్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు అయింది అప్పటినుంచి భారతీయులు ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రతియేటా జరుపుకునే విధంగా కాకుండా ఈసారి పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ప్రతిఇంటా జెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది

anjineyulu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button