
nandyala
ఘనంగా సంఘమిత్ర 29 వ వార్షికోత్సవం
ఘనంగా సంఘమిత్ర 29 వ వార్షికోత్సవం
నంద్యాల స్థానిక సంఘమిత్ర 29 వ వార్షికోత్సవం ప్రథమ నంది క్షేత్రంలో వైయస్సార్ కళ్యాణ మండపము నందు అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రచురణ సమన్వయకర్త వడ్డీ విజయసారథి జ్యోతి ప్రజ్వలన గావించి ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సంఘమిత్ర సేవా సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాల చాయా చిత్రాలను తిలకించి ఆశ్చర్యపోయారు.