
kosigi
ఘనంగా ప్రదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా ప్రదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు
కోసిగి (పల్లెవెలుగు) 13 సెప్టెంబర్: గాంధీనగర్ వీధిలో కో ఆప్షన్ నెంబర్ షౌకత్ అలీ ఆధ్వర్యంలో వై ప్రదీప్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోఆప్షన్ నెంబర్ షౌకత్ అలీ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఉన్నతమైన పదవులు ఎన్నో అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో యువకులు పఠాన్ గౌస్ ఖాన్, షాకీర్, హాజీ, ముస్తఫా, వాలంటరీ అన్వర్, ఫయాజ్, ఖలీల్ , సుల్తాన్, హబీబుల్లా, జాకీర్, దుర్గాప్రసాద్, చాకలి వేమారెడ్డి, ఇస్మాయిల్, ఆటోమొబైల్ రామాంజి, మరియు పెద్దలు నజీర్ , వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు నూర్ అహ్మద్ ఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు