nandyala

గ్రాఫిక్స్ తో పట్టణానికి, చెరువులకి మెరుగులు

గ్రాఫిక్స్ తో పట్టణానికి, చెరువులకి మెరుగులు

డోన్ (పల్లెవెలుగు) 02 డిసెంబర్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా డోన్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డోన్ పట్టణం నుంచి అబ్బి రెడ్డి పల్లె చెరువు వరకు నాయకులతో, కార్యకర్తలతో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్బిరెడ్డిపల్లె చెరువు పై చేపడుతున్న అభివృద్ధి అలాగే చెరువును నీటితో నింపడం వంటి మాయ మాటలు తో గ్రాఫిక్స్ లతో ప్రజలను నమ్మించడం కాదు చెరువును చూసిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది ఆ నీరు వర్షం ప్రభావం వల్ల వచ్చినదే తప్ప నీవు కష్టపడి నింపినది కాదని అలాగే పట్టణంలో పలుచోట్ల 3డి గ్రాఫిక్స్ తో అభివృద్ధి చేసినట్లు చూపడం కాదు పట్టణము, మండలంలోని పల్లెలు తిరుగుతే అభివృద్ధి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని ఎద్దేవా చేశారు. త్వరలో ప్రజలు నీ రాజకీయ కోటను కూల్చడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల పెంపకం చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, డోన్ మండల టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్, ప్యాపిలి మాజీ ఎంపీపీ ఆర్ ఈ రాఘవేంద్ర, బేతంచెర్ల పట్టణ కార్యదర్శి షేక్షావలి, గంధం శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి గౌడ్, టిడిపి నంద్యాల పార్లమెంటు కార్యదర్శి బట్టు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల పార్లమెంటరీ బిసి సెల్ ఉపాధ్యక్షుడు మల్లికార్జున, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా డోన్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డోన్ పట్టణం నుంచి అబ్బి రెడ్డి పల్లె చెరువు వరకు నాయకులతో, కార్యకర్తలతో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్బిరెడ్డిపల్లె చెరువు పై చేపడుతున్న అభివృద్ధి అలాగే చెరువును నీటితో నింపడం వంటి మాయ మాటలు తో గ్రాఫిక్స్ లతో ప్రజలను నమ్మించడం కాదు చెరువును చూసిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది ఆ నీరు వర్షం ప్రభావం వల్ల వచ్చినదే తప్ప నీవు కష్టపడి నింపినది కాదని అలాగే పట్టణంలో పలుచోట్ల 3డి గ్రాఫిక్స్ తో అభివృద్ధి చేసినట్లు చూపడం కాదు పట్టణము, మండలంలోని పల్లెలు తిరుగుతే అభివృద్ధి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని ఎద్దేవా చేశారు. త్వరలో ప్రజలు నీ రాజకీయ కోటను కూల్చడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల పెంపకం చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, డోన్ మండల టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్, ప్యాపిలి మాజీ ఎంపీపీ ఆర్ ఈ రాఘవేంద్ర, బేతంచెర్ల పట్టణ కార్యదర్శి షేక్షావలి, గంధం శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి గౌడ్, టిడిపి నంద్యాల పార్లమెంటు కార్యదర్శి బట్టు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల పార్లమెంటరీ బిసి సెల్ ఉపాధ్యక్షుడు మల్లికార్జున, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

naveen kumar

Naveen Kumar Reporter, Dhone Nandyal Dist.
Back to top button