nandyala

గుడ్ షెఫర్డ్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

  • గుడ్ షెఫర్డ్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
  • ఐదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలి
  • పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎస్ఎండి రఫీ డిమాండ్

నంద్యాల జిల్లా కేంద్రంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి వశీకర్ స్కూల్ మిద్దె పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పై తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పదించి విచారణ జరిపించాలని పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు ఎస్ .ఎండి. రఫీ డిమాండ్ చేశారు గురువారం నాడు పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు S.M.D. రఫీ మాట్లాడుతూ నంద్యాల గుసపట్టు స్కూల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థి వశీకర్ ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ చేపట్టి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు గుడ్ షెఫర్డ్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ తల్లిదండ్రులపై ఫీజుల పేరుతో జులుం విధిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురిచేసి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తెలియజేశారు గతంలో కూడా ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని అన్నారు కానీ విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం చూస్తుంటే విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న విద్యాసంస్థలకు విచ్చలవిడి అధికారులు ఇస్తున్నారని అన్నారు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులను మానసికంగా గుర్చపడే స్కూల్ యాజమాన్యం వేధిస్తున్నారని అనేకసార్లు ఆందోళన చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు గుడ్ షెఫర్డ్ స్కూల్ యాజమాన్యం గుర్తింపు రద్దుచేసి పాఠశాలను సీజ్ చేసేంతవరకు పిడిఎఫ్ ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దస్తగిరి నవీన్ పట్టణ నాయకులు నాని వంశీ వినయ్ నాయక్ హరి తదితరులు పాల్గొన్నారు

 

 

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button