Dewanakonda

గద్దరాళ్ళ మారెమ్మ అవ్వ  హుండీ లెక్కింపు

గద్దరాళ్ళ మారెమ్మ అవ్వ  హుండీ లెక్కింపు

దేవనకొండ (ఆంధ్రప్రతిభ) 15 డిసెంబర్: మండల పరిధిలోని గద్ద రాళ్ల మారెమ్మ అవ్వ హుండీ లెక్కింపు గురువారం. జరిగిందని. ఈవో చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈవో మాట్లాడుతూ 15 నెలల క్రితం జరిగిన హుండీ లెక్కింపు మరలా 15 గురువారం రోజున లెక్కింపు జరిగిందని చెప్పారు. మొత్తం. 7లక్షల9వేల. 512 రూపాయలు వచ్చిందని అదేవిధంగా వెండి అరకిలో బంగారు అరతలం ఉండగా ఆభరణాలను హుండీలోనే ఉంచి. అమౌంట్ ను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు దేవనకొండలో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో. ఇన్స్పెక్టర్ వెంకటేష్, శ్రీనివాసులు, ఏపీజీబీ, మేనేజరు మరియు వారి సిబ్బంది ఐదు మంది గ్రామ పెద్దలు సూరన్న కౌలుట్ల. శ్రీరాములు. భీమన్న. అర్జునుడు. తిమ్మప్ప. నరసప్ప. తదితరులు పాల్గొన్నారు.

Back to top button