nandyala

క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ

క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ

నంద్యాల జిల్లా మహానంది గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల లో ఉన్న 20 మంది వాలీబాల్ క్రీడాకారులకు కర్నూలు కు చెందిన అర్కే ఎస్ ఇన్నో గ్రూప్స్ , అచీవ్ ఎంట్రప్రెన్యూర్స్
అకాడమీ సిఈఓ సంస్థ అధినేత రవికుమార్ సాగర్ ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేసినట్లు ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ బి. అంబమ్మా తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ సాగర్ మాట్లాడుతూ పేద క్రీడా విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఉన్న కళను వెళితేయడమే ధ్యేయం అన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని, పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు మహబూబ్ బాషా,విద్యార్థులతో పాల్గొన్నారు.

mahesh babu

Mahesh Babu Nandyal
Back to top button