
కోసిగిలో ఘనంగా వైకాపా నాయకులు,మంత్రాలయం ఆశాజ్యోతి ప్రదీప్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.
కోసిగిలో ఘనంగా వైకాపా నాయకులు,మంత్రాలయం ఆశాజ్యోతి ప్రదీప్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.
కోసిగి (పల్లెవెలుగు) 12 సెప్టెంబర్: రాష్ట్ర వైకాపా నాయకులు, మంత్రాలయం ఆశాజ్యోతి ప్రదీప్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు కోసిగిలో ఘనంగా నిర్వహించారు.యంపీపీ ఈరన్న అద్వరంలో కోసిగి 3వ వార్డు మారెమ్మ గుడి దగ్గర మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అద్వరంలో ఏర్పాటు చేసిన యువనేత ప్రదీప్ రెడ్డి జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బాణసంచా పేల్చుతూ, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు మధ్యన కేక్ ను కట్ చేసి సంబరాల్లో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో యంపీపీ ఈరన్న, మండల నాయకులు బెట్టనగౌడ్, మహాంతేష్ స్వామి, ఐరనగల్లు శ్రీనివాసరెడ్డి, యస్.అయ్యమ్మ, నాడిగేని నాగరాజు, మాణిక్యరాజు, నాగేష్, నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.