kosigi

ఓటర్ ఐడీ కార్డు కు ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి

ఓటర్ ఐడీ కార్డు కు ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి

కోసిగి (పల్లెవెలుగు) 23 సెప్టెంబర్: భారత ఎన్నికల కమిషనర్ ఆదేశాలను అనుసరించి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ఓటర్ ఐడీ కార్డు కు ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ లింక్ చేయాలని BLO లకు  బాధ్యతలు ఇవ్వడం జరిగింది  ప్రజలందరూ సహకరించి ఆధార్ కార్డుకు మరియు మొబైల్ నెంబర్, ఎన్నికల  ఓటర్ కార్డు అనుసంధానం చేసుకోవాల్సిందిగా తమ దగ్గరి లోని BLO లకు  ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ ఇచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా మరియు  ఓటర్  హెల్ప్ లైన్ అప్లికేషన్ నందు కూడా నమోదు ల చేసుకోవచ్చు అని    ఎన్నికల అధికారి కోసిగి AERO తెలియచేశారు

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button