
ఏపీలో అడుగు పెట్టిన రాహుల్
ఏపీలో అడుగు పెట్టిన రాహుల్
ఆళ్లగడ్డ (పల్లెవేలుగు) 18 అక్టోబర్: భారత్ జోడోయాత్ర రాహుల్ గాంధీజీ ఏపీలో అడుగు పెట్టడం జరిగింది అలాగే ఇండియా మైనార్టీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ ఘరి ప్లస్ ఎంపీ మర్యాదపూర్వకంగా భారత్ జోడోయాత్రలో కలవడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ 2024లో ప్రైమ్ మినిస్టర్ కావాలని హజరత్ షేక్షావలి దర్గా ఎల్లార్తి దర్గాలో రాహుల్ గాంధీజీ గురించి దువా చేయడం జరిగింది. అదే సందర్భంగా ఏపీ మైనార్టీ చైర్మన్ శాలి దాదా గాంధీ త్వరలో కోలుకోని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేయాలని రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ శంశూల్ హక్ దర్గాలో దువా చేయడం జరిగింది. ఆరోగ్యంగా రావాలని హజరత్ సెక్షావాలి దర్గాలో దువా చేయడం జరిగింది అదే సందర్భంగా ఆళ్లగడ్డ బృందం మైనార్టీ సెక్రటరీ సిరివెళ్ల మండల అధ్యక్షుడు పసుపులేటి లక్ష్మీ నరసింహుడు ఉయ్యాలవాడ మండల అధ్యక్షుడు ఐ వెంకటసుబ్బయ్య చాగలమరి మండల అధ్యక్షుడు పాపాజీ యూత్ మండల ప్రెసిడెంట్ ఎస్ చాంద్ భాషా తదితరులు ఆళ్లగడ్డ నుంచి భారతజూడు యాత్ర లో పాల్గొనడం జరిగింది 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆళ్లగడ్డ బృందం హజరత్ షాషా వలి దర్గాలో ఉన్నత స్థాయికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు విలేజ్ నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి పదవులు పొందాలని షా షా వలి దర్గాలో ప్రార్థించడం జరిగింది