panyam

ఎస్సీ స్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరిన గ్రామ ప్రజలు అధికారులు

  • ఎస్సీ స్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరిన గ్రామ ప్రజలు అధికారులు
  • దృష్టికి తీసుకెళ్ళుతం సర్పంచ్ పద్మావతమ్మ

పాణ్యం (పల్లెవెలుగు) 02 అక్టోబర్: పాణ్యం మండలంలోని  గగ్గటూరు గ్రామ సర్పంచి సద్దాల పద్మావతమ్మ ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో గ్రామ సర్పంచ్ సద్దల పద్మావతమ్మ కు ఎస్సీ స్మశానవాటిక ఏర్పాటు చేయాలని ఎస్సీ కాలనీ వాసులు కోరారు.   స్వాతంత్ర్యము వచ్చి75 సంవత్సరాల వచ్చింది అని పేపర్లో, టివిలో వీక్షించేందుకు చూడడానికి పరిమితము తప్ప ఎక్కడ అభివృద్ధి కాలేదు ఇదేనా గాంధీజీ కళకు కన్న స్వరాజ్యం, నిత్యం మునుకుందా వాగు కష్టాలు, బ్రిడ్జి తగు ఉండటం వల్ల నిత్యం బ్రిడ్జి పైనా నీటి సమస్య పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరారు, అనంతరం శానిటేషన్ పై అవగాహన ఓటి, ఎస్, డాక్యూమెంట్, పత్రాలు ఇక్కడే ఇవ్వడం జరిగింది, కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వేణుగోపాల్, గ్రామ ప్రజలు, వాలేంటర్స్, తదితరులు పాల్గొన్నారు

Back to top button