Kowthalam

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్థిక సహాయం

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్థిక సహాయం

 

కౌతాళం మండలం పోదలకుంట గ్రామానికి చెందిన గంగాధర అచారి చెందిన ఇల్లు మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఈ విషయం స్థానిక గ్రామ నాయకులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పందించి తక్షణ సహాయం కింద 15వేల రూపాయలు బాధిత కుటుంబం గంగధర అచారి లక్ష్మీ దంపతులకు గ్రామ నాయకులు సమక్షంలో నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సోమనాథ్, మల్లయ్య, వీరేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

B veeresha

B.Veeresha Reporter pedda kadubur, Kurnool Dist
Back to top button