Allagadda

ఆళ్లగడ్డలో వైయస్సార్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు 

ఆళ్లగడ్డలో వైయస్సార్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

ఆళ్లగడ్డ పట్టణంలోని లింగమయ్య వీధిలో నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ కొత్తూరు వరాలమ్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్సార్ పెన్షన్ కానుకగా ఈరోజు వృద్ధులు ,వితంతువులకు  250 రూపాయలు అదనంగా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల కార్యక్రమంలో లింగమయ్య వీధి వార్డుకు చెందిన 100 కుటుంబాలు పాల్గొన్నాయి.

sridhar

Sridhar Allagadda, Reporter, Nandyal Dist.
Back to top button