
Dharmavaram
ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాయలసీమ ప్రధాన కార్యదర్శిగా ఖాదర్ భాష ఎన్నిక
ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాయలసీమ ప్రధాన కార్యదర్శిగా ఖాదర్ భాష ఎన్నిక
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 11 ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాయలసీమ ప్రధాన కార్యదర్శిగా కె.భాషను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అధ్యక్షులు దువ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమ న్యాయం చేయుటలో నిరంతరం నా పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. తదుపరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, భాషను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.