
mantralayam
ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నా తల్లి, కొడుకు, కూతురు ప్రాణాలను కాపాడిన పొలిసు
ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నా తల్లి, కొడుకు, కూతురు ప్రాణాలను కాపాడిన పొలిసు
మంత్రాలయం తుంగభద్ర నది లో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నా తల్లి, కొడుకు, కూతురు ప్రాణాలను కాపాడిన కర్నూలు ఏఆర్ కానిస్టేబుల్ రాజు. కర్నూలు దగ్గర గార్గేయపురంకు చెందిన ఓవివాహిత భర్త వెంకటేశ్వర్లుతో గొడవ పడి కుమారుడు నందకిషోర్, కూతురు చంద్రికతో కలసి ఆత్మహత్యయత్నాని పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహిళను, ఇద్దరు పిల్లలలను కాపాడిన చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్ రాజును సిఐ భాస్కర్, ఎస్ఐ వెనుగోపాలరాజు అభినందించారు.