Dewanakonda

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 13 డిసెంబర్: ఏపీలా సెట్ వారు 12వ తేదీ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో స్పెషల్ కేటగిరీ వారికి అనగా ఫిజికల్ హ్యాండి క్యాప్డ్ వారు ఆంద్రప్రదేశ్ లోని 26 జిల్లాల వారు ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 వరుకు వేచి ఉన్న కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా డాక్టర్లు ఇంకా రాలేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ ఏపీలా సెట్ డిపార్ట్మెంట్ వారితో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కు వెరిఫికేషన్ రావాల్సిన డాక్టర్లు ఎందుకు రాలేదు అని ఆగ్రహం తో  ప్రశ్నించడం జరిగింది, వెంటనే హయ్యర్ ఎడ్యుకేషన్ కన్వీనర్, (ఉన్నత విద్యశాఖ మండలి) కన్వీనర్ నజీర్ అహ్మద్ తో ఫోన్ లో మాట్లాడి వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆర్థో వైద్యుడితో సర్టిఫికెట్ లు వెరిఫికేషన్ చేయడం జరిగింది మరియు 2018 నుండి యన్ సీసీ మాత్రమె తీసుకోవడ జరిగింది అంతకు మందు వున్న ఆటలకు సంభందించిన సర్టిఫికెట్ లను తీసుకో లేదంటే మరీ అప్లోడ్ చేసేటప్పుడు ఎందుకు తీసుకునారు అని చాలమంది బాధ పడడం జరిగింది దాదాపుగ 700 కీలొమీటర్ల దూరం నుంచి వచ్చి పోయారు అన్నారు.

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button