
nandyala
అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యం లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యం లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 15 ఆగష్టు: స్థానిక పట్టణం లోని అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ కార్యాలయం నందు జిల్లా కార్యదర్శి జి.ఎం. గౌస్ ఆధ్వర్యం లో మౌలానా ఇద్రీస్ అద్యక్షతన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల కార్యదర్శి జి.ఎం. గౌస్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమం లో అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నాయకులూ, సభ్యులు, అల్ – కుల్లియతుల్ హనఫియ మదర్స పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.