
nandyala
అధిక వర్షాల వలన పంటలు దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి
అధిక వర్షాల వలన పంటలు దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి
నంద్యాల (పల్లెవేలుగు) 10 అక్టోబర్: జిల్లా రైతాంగం ప్రస్తుతం అధిక వర్షాల వలన పంటలు దెబ్బ తినాయి కావున బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా తరుపున జిల్లా కలెక్టర్ కు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు. శ్రీ. శ్రీనివాస రెడ్డి, నంద్యాల జిల్లా ఇంచార్జి. శ్రీనాధ రెడ్డి, నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ. హేమసుందర్ రెడ్డి. జిల్లా ప్రధాన కార్యాదర్శి రామకృష్ణ రెడ్డి. సీనియర్ నాయకులు తూము. శివా రెడ్డి. జిల్లా కార్యదర్శి వడ్డే మహారాజ్ జిల్లా సభ్యులు. కడియం సంభాశివుడు. గోపాల్ యాదవ్.మహేశ్వర రెడ్డి. విష్ణు వర్ధన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.